చేగుంట ప్రతినిధి డిసెంబర్ 17
శ్రీశ్రీశ్రీ రుక్మాపూర్ పోచమ్మ గ్రామదేవత విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవ కి ముఖ్య అతిథులుగా విచ్చేయాలని ఆహ్వాన పత్రిక అందజేస్తున్న ఉమ్మడి మెదక్ జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని చేగుంట మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు నారాయణ రెడ్డి జిల్లా నాయకులు రంగయ్య గారి రాజిరెడ్డి .రుక్మాపూర్ గ్రామ బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అనంతరం బి ఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షులు మైలారం రామచంద్రం బి ఆర్ఎస్ నాయకులు ఆహ్వాన పత్రిక అందజేయడం జరిగింది అదేవిధంగా ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ సానుకూలంగా స్పందించడం జరిగిందని తెలిపారు