A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:
ఆర్మూర్ నియోజకవర్గంలో ఎత్తిపోతలకు పథకాలకు నిధులివ్వాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కాంగ్రెస్ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ ఛార్జి వినయ్ రెడ్డి విన్నవించారు. ఈ మేరకు మంత్రిని కలిసి వినతి పత్రం అందజేశారు. ఆర్మూర,నియోజకవర్గంలోని లిఫ్ట్ ఇరిగేషన్ల కోసం నిధులు మంజూరు చేయాలని కోరారు. అదేవిధంగా. ఆర్మూర్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు నిధులు మంజూరు చేయాలని మంత్రిని మంత్రికి వినతి పత్రం అందజేయడం జరిగింది,