మెదక్ జిల్లా మాసాయిపేట మండలంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో సీఎం కప్ తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభం జరుగుతున్నాయి నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆవుల రాజిరెడ్డి ఈ సందర్భంగా మాట్లాడారు అదేవిధంగా నా సొంత గ్రామంలో జరగడం మా అదృష్టమని మంత్రి సీతక్కకు ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనర్సింహకు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి , మాసాయిపేట మా గ్రామం తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అనంతరం అన్నారు అదేవిధంగా మాసాయిపేటను నూతన మండలం గా ఏర్పాటు చేసినందుకు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు త్వరలోనే ఏర్పాట్లు చేయడం జరుగుతున్నాయని తెలిపారు అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో నేను ఉండడం సంతోషకరమని అదే విధంగా మంత్రి సీతక్క చొరవతో మండలం రావడం సంతోషకరమని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సీనియర్ చెరుకు సిద్ధరాములు గౌడ్, మాజీ ఎంపిటిసి కృష్ణారెడ్డి వేణుగోపాల్ రెడ్డి రామంతపూర్ పెరుమల్ల రమేష్, ఉప సర్పంచ్ ఊదండపురం నాగరాజ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రాజిరెడ్డి అలియాస్ శ్రీకాంత్ నాగిరెడ్డి, తదితరులు భారీ ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు