తూప్రాన్ మెదక్:
*పీఠాధిపతి సులేమాన్ అలియాస్ లక్ష్మప్ప ఆధ్వర్యంలో నేల పాతియా..
*శ్రీశ్రీశ్రీ సద్గురు పరమ గురు పావణ గురు పరమహంస పరమాత్మ ఆత్మ స్వరూపులైన పీఠాధిపతి
ఖ్వాజా మొహమ్మద్ శరీఫ్ సాబెర్ చిస్తీ ప్రభువుల
ధ్వజ నిరూపణ 17వ ఆరాధన జరుపుతున్నట్లు పీఠాధిపతి గురువు సులేమాన్ లక్ష్మప్ప ఈ సందర్భంగా మాట్లాడారు అదేవిధంగా గురువు ఆదేశాల మేరకు కిష్టాపురం గ్రామం దర్గా శివారులో భక్తులు 200 మంది భక్తులకు అన్నదానం ఏర్పాటు చేస్తామని తెలిపారు
ఆధ్వర్యము : శ్రీశ్రీశ్రీ ఫాజిల్ ప్రభు మరియు శ్రీశ్రీశ్రీ సాబెర్ ప్రభువుల వారి ఫీఠాధిపతియగు శ్రీశ్రీశ్రీ సద్గురు ఖ్వాజా మొహమ్మద్ హఖీమ్ షరీప్ చిష్తి ఫాజిలి నాయభి అల్ మిఠాయి ఇలందరి సిద్దిపేట షరీఫ్
కార్యక్రమ వివరాలు :
స్వస్తిశ్రీ శోభాకృతానామ సం||ర
కార్తీక శు|| దశమి
సాయంత్రం 5 గం||ల నుండి
ఝుండా ఊరేగింపు నిర్వహిస్తారు అనంతరం ధ్వజారోహణ గంధ పుష్పాలంకరణ ఖవ్వాలి భజన కార్యక్రమ నిర్వాహణ
తీర్థ, ప్రసాద వితరణ
శ్రీశ్రీశ్రీ సాబెరు ప్రభు ఆశ్రమ
పాద రక్షల కాపరి
సల్ల లింగం చిస్తి
ఖ్వాజా సాబిల్షా చేస్తే హకీమి సాబెరి
పాజిల్ నాయబి మిర్జాయి
మరియు జైనపల్లి భక్త బృందం