A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:
ఆర్మూర్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులుగా ఎన్నికైన సోదరుడు బైండ్ల ప్రశాంత్, ఉపాధ్యక్షుడి ఎన్నికైన కళ్యాణ్ కర్ దినేష్ లు పిసిసి ప్రచార కమిటీ సభ్యులు కోలా వెంకటేష్, ఆర్మూర్ పిఎసిఎస్ వైస్ చైర్మన్ నర్మే నవీన్, తెడ్డు రాజు లను మర్యాదపూర్వకంగా కలిశారు, ఈ సందర్బంగా వారు ఇద్దరినీ సన్మానం చేయటం జరిగింది. ఈ సందర్బంగా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతలను యువతకు చెరువ చేసి యువతను కాంగ్రెస్ పార్టీ వైపు ఆకార్షితులు చేయాలని, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం యువతకు చేస్తున్న విద్యా ఉద్యోగ కల్పనపై విశ్రుత ప్రచారం చేయాలనీ సూచించారు