A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:

 

ఆర్మూర్ పట్టణంలోని ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, బిజెపి జిల్లా అధ్యక్షుడు దినేశ్ కులచారిలతో కలిసి ఏబీవీపీ నాయకుడు జితేందర్ రెడ్డి చిత్రాన్ని శనివారం,నిజామాబాద్‌లోని ఓ థియేటర్‌లో జితేందర్ రెడ్డి సినిమాను చూశారు. వారితో పాటు ఆర్మూర్‌కి చెందిన బిజెపి జిల్లా అధికార ప్రతినిధి జెస్సు అనిల్ కుమార్, బిజెపి పట్టణ ఉపాధ్యక్షుడు ప్రకాశ్, కార్యదర్శి కిరణ్ ఉన్నారు.

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *