A9NEWS

Oct 29, 2024,

 

మహిళపై అత్యాచారానికి పాల్పడ్డ ఆటో డ్రైవర్

TG: సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్‌లో దారుణం చోటుచేసుకుంది. మహిళపై ఆటోడ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. వట్టిపల్లి నుంచి సాల్వపూర్‌కి మహిళ నడుచుకుంటూ వెళ్తుండగా ఆటో రావడంతో ఎక్కి కూర్చుంది. ఆటో డ్రైవర్‌ నర్సింహులు అదే అదనుగా భావించి.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఆ మహిళపై అత్యాచారానికి ఒడిగట్టాడు. అనంతరం బాధితురాలు జగదేవ్‌పూర్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *