A9 న్యూస్ :

 

 

*ముత్యాలమ్మ విగ్రహం ధ్వంసం ఘటనకు నిరసన

*ఆల్ఫా హోటల్, ప్యారడైజ్‌ సహా షాపులన్నీ బంద్

*స్వచ్ఛందంగా బంద్‌ పాటిస్తున్న వ్యాపార సంస్థలు

 

కుమ్మరిగూడలోని ముత్యాలమ్మ అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఈ ఘటనకు నిరసనగా హిందూ సంఘాలు, స్థానికులు శనివారం సికింద్రాబాద్ బంద్‌కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ మేరకు హిందూ సంఘాల, బీజేవైఎం కూడా బంద్‌కు మద్దతు పలికింది. శనివారం ముత్యాలమ్మ ఆలయంలో హిందూ సంఘాలు, బీజేవైఎం నాయకులు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *