A9 న్యూస్ ఆర్మూర్:
ఆర్మూర్ స్మైల్ స్కూల్లో టీచర్స్ డే సెలబ్రేషన్
మొదటి టీచర్ ఎవరు అని అడిగితే అమ్మ అనే చెప్పాలి ఎందుకు అంటే అమ్మని పిల్లలకు మొదటి గురువు అమ్మని అన్ని మొదటగా నేర్పిస్తుంది తర్వాతనే గురు స్థానం ఉంటుంది. ఈ టీచర్స్ డే సందర్భంగా పిల్లలు యొక్క మదర్స్ కు సంప్రదాయం బద్ధంగా ఒక యూనిక్ స్టైల్ లో పిల్లల ద్వారా సన్మానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారి యొక్క పేరెంట్స్ కళ్ళల్లో ఎమోషన్స్ ను చూసి విద్యార్థులు తల్లిదండ్రులు చాలా భావోద్యోగానికి గురయ్యారు కరస్పాండెంట్ అండ్ ప్రిన్సిపల్ షబానా గో హర్ మాట్లాడుతూ ఈరోజు యొక్క ప్రత్యేకతలు గురించి చెప్పారు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జాయింట్. ఈ సందర్భంగా ఈరోజును టీచర్స్ డే గా నిర్వహిస్తారు. అని షబానా చెప్పారు మదర్స్ కు సన్మానం చేసిన తర్వాత టీచర్స్ కు స్కూల్ స్టాఫ్ అందరికీ పేరెంట్స్ ద్వారా సన్మానం చేయించడం జరిగింది. ఈ టీచర్స్ డే చాలా స్పెషల్ అండ్ చాలా చాలా అద్భుతంగా నిర్వహించడానికి సహకరించిన మేనేజ్మెంట్ కు టీచర్స్ పేరెంట్స్ అందరూ ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ రఫీ గోహార్, స్టాఫ్ స్వప్న, సింధూర, సింధుజ, సవిత, ప్రసన్న, శ్రావణి, రోజా, శ్వేత, సరిత పాల్గొన్నారు.