A9 న్యూస్ ప్రతినిధి నిజామాబాద్:
నిజామాబాద్ నగరంలోని ఓ వ్యక్తి మద్యం మత్తులో డయల్ 100 కు ఫోన్ చేసిన వ్యక్తికి మంగళవారం జిల్లా మెజిస్ట్రేట్ కోర్టు ఒక రోజు జైలు శిక్ష విధించినట్లు రెండవ టౌన్ ఎస్ఐ యసీర్ అర్ఫత్ తెలిపారు.
వివరాల్లోకి వెళితే నిజామాబాద్ నగరంలోని 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాబన్ సహబ్ పహాడ్ కు చెందిన నదీం అనే వ్యక్తి మద్యం మత్తులో, ఆర్ ఆర్ చౌరస్తా నుంచి వెళ్తున్న మరో వ్యక్తి నుంచి ఫోన్ తీసుకొని డయల్ 100 కి చేశాడు.