A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:

క్షత్రియా స్కూల్లో టీచర్స్ కాలనీ ఆర్మూర్ నందు  78వ స్వాతంత్ర దినోత్సవం వేడుకలు జ్యోతి ప్రజ్వాలనతో ప్రారంభం చేశారు ఆ తర్వాత

పాఠశాల ప్రిన్సిపాల్ నవిత చేతుల మీదుగా జెండా ఎగురవేసారు. ఆమె మాట్లాడుతూ ముఖ్య అతిథులకు, ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు మరియు విద్యార్థిని, విద్యార్థులు అందరికీ ముందుగా 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఈరోజు ఆగస్టు 15. మన అందరికీ జెండా పండుగ. మనకు స్వాతంత్ర్యం 1947 ఆగష్టు 15న వచ్చింది. మనకు స్వేచ్ఛ లభించిన రోజు ఈరోజు. బ్రిటిష్ పాలన నుంచి వారి అరాచకత్వం, అమానుషం నుంచి విముక్తి లభించిన రోజు తర్వాత

విద్యార్థులు మార్చు ఫస్ట్ ముఖ్య అదిదులు గౌరవ వందనం స్వీకరించారు. పాఠశాలలో ఆటల పోటీల కార్యక్రమం నిర్వహించారు.

గెలుపొందిన విద్యార్థులకు భహుమతి ప్రధానం చేసారు. విద్యార్థుల సంసృ్కతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమలలో స్కూల్ కోశాధికారి అల్లవూర్ గంగాధర్, డైరెక్టర్లు అక్షయ్ పరీక్షత్, కార్యక్రమంలో విద్యార్థుల తల్లి తండ్రులు, ఉపాధ్యాయులు పాల్గోని కార్యక్రమమును విజయవంతం చేశారు.

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *