A9 న్యూస్ ప్రతినిధి ఇందల్వాయి జూన్ 21:
విశాల భారతి, ఇంధల్వాయి మండలంలోని చంద్రాయన్ పల్లి గ్రామములో రజక సంఘం ఆధ్వర్యంలో వీరవనిత చాకలి ఐలమ్మ విగ్రహాన్ని శుక్రవారం పెద్ద ఎత్తున ఆవిష్కరణ చేయబోతున్నారు దీనికి ముఖ్య అతిథులు స్టేట్స్ కన్వీనర్ మానస గణేష్ మరియు జిల్లా అధ్యక్షులు గుపన్ పల్లి శంకర్, విచ్చేస్తున్నారు, ఎన్నో సంవత్సరాల నుండి విగ్రహాన్ని తమ గ్రామం ముందు నిర్మించుట కొరకు గ్రామ రజక సంఘ సభ్యులు కృషిచేసి నేటికీ విగ్రహ పనులు మొత్తం పూర్తి చేసుకొని శుక్రవారం పండగకు సహకరించిన ప్రతి ఒక్కరు మరియు ప్రతి రూపాయి రాసిన చెండాదారులందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు వారు తెలిపారు రేపు. ఈ యొక్క విగ్రహ ఆవిష్కరణ కొరకు కులం మతం లేకుండా అందరూ పెద్ద ఎత్తున విచ్చేసి ఈ విగ్రహ ఆవిష్కరణ ను ఘనవిజయం చేయాలని ఆయన అన్నారు చంద్రన్న పెళ్లి గ్రామ పెద్దలు మురళి, దాసు, శ్రీపతి చింటూ, వంశీ మరియు గ్రామ రజక అధ్యక్షులు శ్రీపతి దత్తు, ఈ ఆహ్వానాన్ని అందుకొని అందరూ రాగలరని కోరారు.