*చాకలి ఐలమ్మ విగ్రహానికి ఆర్థిక సహాయం అందించిన జిల్లా అధ్యక్షులు గుపన్ పల్లి శంకర్*
A9 న్యూస్ ఇందల్వాయి, ప్రతినిధి జిత్తు భాయ్
నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలంలోని చంద్రయాన్ పల్లి గ్రామంలో రజక సంగం సభ్యుల ఆధ్వర్యంలో వీర వనిత చాకలి ఐలమ్మ విగ్రహ ప్రతిష్టాపన కొరకు నిజామాబాద్ జిల్లా రజకుల అధ్యక్షులు గుపన్పల్లి శంకర్ చంద్రయానపల్లి లో చాకలి ఐలమ్మ విగ్రహనికి తన వంతు 10,000/-రూపాయలు ఆర్థిక సహాయం అందజేసరు అలాగే నిజామాబాద్ జిల్లాలో ఎక్కడైనా వీరవనిత విగ్రహ ప్రతిష్టాపకు స్థాపనకు నా వంతు సహకారం తప్పకుండా చేస్తాను అని ఆయన మాట ఇచ్చారు ప్రతి గ్రామాల్లో రజకులు ఐలమ్మ విగ్రహాన్ని నిర్మించాలని ఆయన ఈ సందర్భంలో కోరారు