*A9 న్యూస్ ప్రతినిధి జితేందర్ ఇందల్వాయి మండలంలోని చంద్రయాన్ పల్లి గ్రామంలో ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలి ఇల్లు మొత్తం కాలిపోయింది. విషయం తెలుసుకున్న నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారు విచ్చేసి ఇంటిని పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ బాధిత కుటుంబానికి అండగా ఉంటామని వారికి సరిపడు నిత్యావసర వస్తువులు అందజేసి పదివేల రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు*
*ఈ కార్యక్రమంలో : కాంగ్రెస్ పార్టీ మండలా* *అధ్యక్షులు మోత్కూరి నవీన్ గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సంతోష్ రెడ్డి ,కుమ్మరి* *గంగాధర్ ,చెవుల మల్లయ్య*
*గడ్డం గంగారెడ్డి PACS డైరెక్టర్*
*గంగదస్ సర్పంచ్,ప్రకాష్ ఉప సర్పంచ్,* *బైరయ్య, బద్దం రెడ్డి, భదవత్ సుధాకర్, తదితరులు పాల్గొన్నారు*