ఈ సందర్భంగా ఎంపీపీ శివలింగు శ్రీనివాస్ జెడ్పిటిసి బద్దం రవి మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఏలియా, వైస్ ఎంపీపీ తోగేటి శ్రీనివాస్, కో ఆప్షన్ మెంబర్ ఇంతియాజ్, మోర్తాడ్ సొసైటీ చైర్మన్ అశోక్ రెడ్డి, డిసిసిబి డైరెక్టర్ మోత్కు భూమన్నలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి ఎంతో కృషి చేస్తుందని అన్నారు పేద ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవద్దనే ఉద్దేశంతో ఆడపిల్లల పెళ్లికి కల్యాణ లక్ష్మి ద్వారా లక్ష 116 రూపాయల ఆర్థిక సహాయం సీఎం కేసీఆర్ అందజేస్తున్నారని అన్నారు.. మంత్రి ప్రశాంత్ రెడ్డి సహకారంతో చెక్కులు మంజూరు కాగా లబ్ధిదారులకు పంపిణీ చేశామని ప్రజా ప్రతినిధులు తెలిపారు.. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసిల్దార్ సుజాత, ఎంపీటీసీ రాజ్పాల్, ప్రజా ప్రతినిధులు సర్పంచులు నాయకులు అధికారులు లబ్ధిదారులు ఉన్నారు..