A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్ 

పలు వివాహాలకు హాజరుకానున్న ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ పొద్దుటూరి వినయ్ రెడ్డి

ఆర్మూర్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్. పొద్దుటూరి వినయ్ రెడ్డి. బుధవారం రోజున ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి గారు పాల్గొనే కార్యక్రమాలు

1) ఉదయం 07:30గంటలకు మామిడిపల్లి కౌన్సిలర్కాశిరాం గారి కూతురి పెళ్లి పందిరి వేడుకలలో పాల్గొంటారు.

2) ఉదయం 10:30 గంటలకి ఆర్మూర్ పట్టణ నూతన మున్సిపల్ చైర్ పర్సన్ గా ఎన్నికైనాటువంటి వన్నెల్ దేవి లావణ్య శ్రీనివాస్ గారి పదవి బాధ్యతల స్వీకరణకార్యక్రమంలోపాల్గొనడంజరుగుతుంది.

3)ఉదయం 11:30 గంటలకి ఆర్మూర్ పట్టణంలోని సప్తగిరి ఫంక్షన్ హాల్ లో ఆలూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముక్కెర విజయ్ గారి అన్నగారి కూతురు వివాహా వేడుకకి హాజరై నూతన వదువరులను ఆశీర్వాధిస్తారు.

4) మధ్యాహ్నం 12:00 గంటలకు ఆర్మూర్ పట్టణంలోనితిరుమల గార్డెన్స్ లో జిమ్మి రవి కోడలి వివాహానికి హాజరవుతారు.

5) మధ్యాహ్నం 12:30 గంటలకి జి.ఆర్ ఫంక్షన్ హాల్ (కోటర్మూర్లో) గార్డెన్ రాజు కూతురి ఎంగేజ్మెంట్ కార్యక్రమంలో పాల్గొంటారు.

6) మధ్యాహ్నం 01:00 గంటలకి ఆర్మూర్ పట్టణంలోని క్షత్రియ ఫంక్షన్ హాల్ లో ఆర్మూర్ పట్టణ కౌన్సిలర్ సాయికుమార్ వివాహ వేడుకకి హాజరై నూతనవధూవరులనుఆశీర్వదిస్తారు. మధ్యాహ్నం 01:20 గంటలకి ఆర్మూర్ పట్టణంలో ని కన్వెన్షన్ హాల్ లో పివిఆర్ టి ఈ ఏఎం సైవె రాజ్ కుమార్  కుమారుడు మరియు కూతురి నూతన వస్త్రలంకరణ కార్యక్రమానికి హాజరవుతారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ పట్టణంలోని వైస్ చైర్మన్, కౌన్సిలర్స్, పార్టీ పట్టణ అధ్యక్షులు, వార్డు అధ్యక్షులు, అనుబంధ శాఖ అధ్యక్షులు, ఆర్మూర్ నియోజకవర్గ ఎంపిటీసిలు, సర్పంచులు, ఉప సర్పంచులు, పిఏసిఎస్ ఛైర్మన్లు, మండల పార్టీ అధ్యక్షులు, గ్రామ శాఖ అధ్యక్షులు, పార్టీ అనుబంధ శాఖ అధ్యక్షులు, ముఖ్య నాయకులు సమావేశంలో పాల్గొనగలరని మనవి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *