బిజెపి తీర్థం పుచ్చుకున్న బీఆర్ఎస్ సర్పంచుల ఫోరం అధ్యక్షుడు
A9 న్యూస్ ఇందల్వాయి మండలంలోని మల్లాపూర్ గ్రామంలో మాజీ సర్పంచ్ లోలం సత్యనారాయణ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆధ్వర్యంలో బిజెపి లో చేరారు బీఆర్ఎస్ మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు లోలం సత్యనారాయణ తో పాటు జిల్లెల్ల మోహన్ మాముళ్ళ శీను తో పాటు సుమారు 40 మంది యువకులతో బిజెపి తీర్థం పుచ్చుకున్నారు భారతదేశంలో ఎంతోమంది ప్రధానమంత్రి గా చేసినప్పటికీ మన భారతదేశం అంటే ఏంటో ప్రపంచానికి చూపించిన ప్రధానమంత్రిగా ప్రపంచమే మెచ్చుకున్న ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పనితీరు చూసి యావత్ భారతదేశం జై కొడుతున్న మోడీకి మద్దతుగా నేను సైతం అంటూ మల్లాపూర్ మాజీ గ్రామ సర్పంచ్ సర్పంచుల ఫోరం అధ్యక్షుడు లోలం సత్యనారాయణ మాట్లాడుతూ మాట్లాడుతూ రాబోవు కాలంలో భారతదేశం అభివృద్ధి ఒక్క బీజేపీతో మాత్రమే సాధ్యమని అలాంటి భారతీయ పార్టీలో పనిచేయడం నా అదృష్టమని అందుకే తనతో పాటు యువతను కూడా మేల్కొల్పి బిజెపిలో చేరడం ఆయన ఈ సందర్భంలో తెలిపారు ఎన్నో రోజుల నుండి ఎప్పుడెప్పుడు సర్పంచ్ ల పదవులు పూర్తవుతున్నాయి అని ఎదురుచూసి పదవి కాలం పూర్తయిన వెంటనే ఆయనతోపాటు తన సైన్యం మొత్తానికి బిజెపి కండువా కప్పుకుంది దీంతో బిఆర్ఎస్ పార్టీలో పెద్ద షాక్ తగిలింది అయామయంలో ఉన్న బిఆర్ఎస్ కార్యవర్గ సమావేశం హఠా హుటీగా ఏర్పాటు చేసుకొని చర్చ మొదలైంది అని పలువురు వ్యక్తం చేశారు జిల్లాలో మొదటిసారిగా మాజీ సర్పంచ్ తో పాటు గ్రామంలో ఉన్న యువత నీ వెంట మేము ఉన్నాము అంటూ అందరూ కూడా జై బిజెపి జై నరేంద్ర మోడీ జై అరవింద్ అన్న నినాదాలతో ధర్మపురి అరవింద్ గారి ఆధ్వర్యంలో బిజెపి జిల్లా ఇన్చార్జిగా కొనసాగుతున్న దినేష్ కులాచారి గారి సలహా మేరకు బిజెపిలో చేరారు