A9 న్యూస్ ప్రతినిధి జిత్తు బాయ్
ఇందల్వాయి మండలం జాతీయ రహదారి 44వ హైవే పక్కనే ఉన్న ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద టైం ప్రకారం షాపులు తెరిచి ఉంచాలని పోలీస్ కమిషనర్ ఆదేశాలు జారీచేసిన ఇక్కడ చేస్తున్న వ్యాపారులు మాత్రం ఏమీ తెలియనట్టు వ్యవహరిస్తున్నారు అధికారులు చెప్పిన పట్టించుకోని దుకాణ్ యజమానులు రాత్రి పది అయ్యిందా యువతరం గంజాయికి అలవాటు పడుతున్నారు. అంటే ఇదే నిదర్శనం గంజాయితో ఆడుకున్నట్టే అధికారుల మాట నిర్లక్ష్యం చేస్తూ ఓ టైం ప్రకారం నడిపించాలని తెలిసి కూడా వారు ఇలా చట్టానికి నిరుద్ధంగా వాళ్ళ వ్యాపారాలని నడిపిస్తున్నారు అంటే దీని వెనుక ఏదో పెద్ద వ్యవస్థ యువకులను పక్కదారి పట్టిస్తున్నదన్న అర్థం ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద దుకాన్లు తెరిచి ఉండడంతో ఎక్కడి నుంచో వస్తున్న నేరస్తులకు కూడా నీడ ఇచ్చినట్టుగా వారు ఇక్కడే ఉండి కొన్ని అలవాట్లకు అక్రమాలకు క్రైమ్ కు దారితీస్తుందని ఇలాంటి వి అరికడితే తప్ప యువత ను అరికట్టలేమని పలువురు వాపోతున్నారు. ఈ వ్యాపారులకు ఎన్ని సార్లు చెప్పినా వినకుండా యువతను పలు మత్తు పదార్థాలకు అలవాటు చేస్తున్నారని పలువురు ప్రజలు వ్యాపోతున్నారు. అధికారుల మాట నిర్లక్ష్యం వహిస్తూ వ్యాపారాలు సాగిస్తున్న వ్యాపారస్తులు నిర్లక్ష్యం పరస్తులగా వేచి చూడవలసిందే నిర్లక్ష్యంగా మాట్లాడుతున్న వ్యాపారస్తుడు తక్షణమే వీరిపై చర్య తీసుకోవాలని జిల్లా పోలీస్ కమిషనర్ అధికారులకు ఆదేశాలు జారీచేసిన విషయం పోలీసులు చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నట్టు అర్థం దీని వెంటనే కఠిన చర్యలు వారిపై తీసుకోవాలని ప్రజలుకోరారు.