ఇందల్వాయి మండలా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ,నాయకులకు తెలియ జేయునది ఏమనగా రేపు తేది: 13–03-2024 బుధవారం రోజున. డాక్టర్ భూపతిి రెడ్డి రూరల్ ఎమ్మెల్యే గారు ఈ క్రింది కార్యక్రమంలో పాల్గొంటారుమధ్యాహ్నం 12.00 గంటలకు ధర్పల్లి మండల కేంద్రములోని 100 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు. ఈట్టి కార్యక్రమనికీ ఇందల్వాయి మండలా, గ్రామ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకలు పాల్గొనగలరు. నవీన్ గౌడ్ పార్టీ మండల్ ప్రెసిడెంట్ ఇందల్వాయి