స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను ప్రధానంగా రైతాంగం పండించిన పంటకు కనీసం మద్దతు ధర ఇవ్వాలని రైతుల హక్కులను హననం చేసే మూడు నల్ల సాగు చుట్టాలని రద్దు చేయాలని వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు అప్పగించే చర్యలను ఉపసంహరించుకోవాలని వ్యవసాయం సాగు రైతులకు విత్తనాలు ఎరువులు వ్యవసాయ పరికరాలు సరసమైన ధరలకు అందజేయాలని సబ్సిడీలను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతాంగం చేపట్టిన చలో ఢిల్లీ కార్యక్రమాన్ని తీవ్రంగా ఖండించాలని అఖిల. భారత కార్మిక సంఘాల సమాఖ్యి.ఎ. ఐ ఎఫ్ టు యు తెలంగాణ రాష్ట్ర కమిటీ ప్రజలను కార్మికులను రైతులను ప్రజాస్వామిక వాదులను మేధావులను కోరుతున్నది కేంద్ర బిజెపి ప్రభుత్వం ముందుకు తెచ్చిన
రైతాంగం భూ హక్కులను వ్యవసాయం రంగాన్ని విధ్వంసం చేసే మూడు నల్ల వ్యవసాయ సాగు చట్టాలను రద్దుకై దేశ రైతాంగానికి ప్రాతినిధ్యం వహిస్తూ వారి కోసం పని చేస్తున్న 550 రైతు సంఘాలు సుమారు 20 నెలలపాటు లక్షలాది మంది రైతులు ఢిల్లీ కేంద్రంగా 750 మంది రైతుల బలిదానాల తో సాగించిన మహా దేశభక్త ఉద్యమం ఫలితంగా మూడు నల్ల వ్యవసాయ సాగు చట్టాలు కేంద్ర ప్రభుత్వం తాత్కాలికంగా వెనక్కి తీసుకున్నప్పటికీ ఆ చట్టాలలో ఉన్న అంశాలను వివిధ రూపాల్లో అమలుకు కేంద్ర ప్రభుత్వం పూనుకున్నది అందులో భాగమే వ్యవసాయ సబ్సిడీలను రద్దు చేయడం, కనీస మద్దతు ధర ఇవ్వకపోవడం, ఎరువులు, విత్తనాలు, వ్యవసాయ పరికరాల ధరలను విపరీతంగా పెంచడం వ్యవసాయ రంగాన్ని బహుళ జాతి సంస్థలకు అప్పగించడానికి శ్రీకారం చుట్టడం వంటి చర్యలు కొనసాగిస్తుంది. ఈ చర్యలు తక్షణమే ఉపసంహరించుకోవాలని ఐ ఎఫ్ టి యు తెలంగాణ రాష్ట్ర కమిటీ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రజల హితాన్ని కోరుతూ ఆహార భద్రత కోసం, వ్యవసాయంగా పరిరక్షణ కోసం రైతులు సాగిస్తున్నటువంటి మహా దేశభక్త ఉద్యమానికి సంపూర్ణ మద్దతును ప్రకటిస్తుంది. ఈ దేశానికి అన్నం పెట్టే ఉత్పాదక శ్రమజీవులైన రైతులు కార్మికులు ఈనెల 16న తలపెట్టిన కార్మిక సమ్మె- గ్రామీణ బంధు నువ్వు విజయవంతం చేయాలని అన్ని వర్గాల ప్రజలకు.ఎ ఐ ఎఫ్ టి యు విజ్ఞప్తి చేస్తుంది.
యస్ సుధాకర్
ప్రధాన కార్యదర్శి
ఎ.ఐ ఎఫ్ టి యు తెలంగాణ రాష్ట్ర కమిట