నిజామాబాద్ జిల్లా A9 న్యూస్ :
నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలకేంద్రంలో శనివారం జిల్లాపరిషత్ హైస్కూల్లో ముప్కాల్ బూత్ లెవెల్ అధికారులు ఓటర్లజాబితాపై స్పెషల్ క్యాపెనింగ్ డే నిర్వహించారు.ఓటర్లనుండినుండి అధికారులు దరఖాస్తులుస్వీకరించారు. 18సంవత్సరాలునిండిన ప్రతిఒక్కరు ఓటరుజాబితాలో పేర్లు నమోదుచేసుకోవాలని తెలిపారు.కార్యక్రమంలో బూత్ లెవెల్ అధికారులు అమీనా బేగం,జ్యోతి,వాణి,రవీంధర్ గౌడ్,నాగయ్య తదితరులుపాల్గొన్నారు.