డిచ్పల్లి A9 న్యూస్ ప్రతినిధి:

డిచ్పల్లి జెడ్.పి.హెచ్.ఎస్ ఉపాధ్యాయునికి వీడ్కోలు సన్మానం

నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి జెడ్ పి హెచ్ ఎస్ పాఠశాల ఉపాధ్యాయుడు బి శ్రీనివాస్ పదవి విరమణ పొందిన నేపథ్యంలో ఆయనకు వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో వారి యొక్క సేవలను కొనియాడుతూ శాలువాతో సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భూససుదర్శన్, ఎస్.సి సెల్ అధ్యక్షుడు ఆర్మూర్ గంగాధర్ మరియు పాఠశాల అధ్యాపకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *