అంత్య క్రియలకు తన వంతు ఆర్థిక సాయం అందజేసిన గౌరారం సర్పంచ్ ఇమ్మడి లక్ష్మి గోపి, నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండల కేంద్రంలోని గౌరారం గ్రామములో ముదిరాజ్ మాజీ ఎంపీపీ ఇమ్మడి గోపి మాట్లాడుతూ చాలా పేద కుటుంబానికి చెందిన గుండ్ల నడిపి సాయిలు అనే వ్యక్తి చాలా సంవత్సరాల నుండి అనారోగ్యంతో బాధపడుతూ కుటుంబంలో పోషించేవారు లేక తన మరణించడంతో అంత్యక్రియల కోసం మాజీ ఎంపీపీ కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఇమ్మడి గోపి పదివేల ఆర్థిక సహాయాన్ని ఆ కుటుంబానికి అందజేసి ఆ కుటుంబాన్ని పరామర్శించారు పరామర్శించి ఆ అంత్యక్రియల్లో పాల్గొన్నారు మండల ముదిరాజ్ కుల సంఘాలు మన ముదిరాజులు మనకంటూ ఉన్నావో మహారాజు గోపన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఆయన మా ముదిరాజ్ కులాస్తుల్లో జన్మించడం మమ్ములను కష్టాల్లో చూసి తట్టుకోలేని ఒకే ఒక వ్యక్తి అది గోపన్నని ఆయన కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఇమ్మడి లక్ష్మి గోపి తో పాటు. ఉప సర్పంచ్ బొల్లారం తోగరి సాయిలు గుండ్ల నరేష్ బొల్లారం చిన్న గంగారం తదితరులు పాల్గొన్నారు