కామారెడ్డి A9 న్యూస్:
కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండలంలోని లింగంపల్లి గ్రామంలో కాంగ్రెస్ గ్రామ కమిటీ ఎన్నుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులుగా బాజీరావు ఉపాధ్యక్షులుగా కే భాస్కర్ కార్యదర్శిగా వి శ్రీనివాస్ గ్రామ కాంగ్రెస్ కమిటీ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ గెలుపు కృషి చేస్తామని గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.