నిజామాబాద్ A9 న్యూస్:
నిజామాబాద్ జిల్లాలో అతి భారీ వర్షం అప్పటికప్పుడు మేఘాలు కుమ్ముకొని ఈ సంవత్సరంలోనే కానీ విని ఎరగని రీతిలో కుండపోత వర్షం కురుస్తుంది. ఈ వర్షంతో ప్రయాణికులు ఎక్కడికక్కడే నిలిచిపోయారు ముఖ్యంగా మండలంలో గణపతుల షెడ్డులు ఎక్కడికక్కడ నీటిమట్టమయ్యాయి 10 నిమిషాల్లో అతి భారీ వర్షం ఇంత పెద్ద ఎత్తున పడడం ఇక ఇదే మొదటిసారి గణేష్ మండలి వారు మండలంలో సాయంత్రం అన్న ప్రసాద కార్యక్రమాలు నిర్వహించిన గణేష్ మండలి సభ్యులకు చుక్కలు చూపించిన వానదేవుడు భోజనాలకు వచ్చే సమయంలో వాన కురవడం భక్తులను ఎక్కడికక్కడే నిలిచిపోయారు వండిన వంటలు అలాగే ఉండిపోయే విధంగా వర్షం కురుస్తుంది.