Thursday, November 28, 2024

డిమాండ్లను పరిశీలించాలని కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు

spot_img
- Advertisement -spot_imgspot_img
- Advertisement -spot_imgspot_img

నిజామాబాద్ A9 న్యూస్:

గ్రామపంచాయతీ శాఖలో టెక్నికల్ వ్యవస్థలో గడిచిన, 8 ఏళ్లుగా పనిచేస్తున్న 33 మంది జిల్లా ప్రాజెక్టు మేనేజర్లను పే స్కేలు గ్రామపంచాయతీలో పనిచేస్తున్న 16,19 మంది, ఈ పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్లకు జూనియర్ అసిస్టెంట్ లేదా తస్తమాన హోదా కల్పించాలని నిజామాబాద్ జిల్లా ఆపరేటర్స్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు కు వినతిపత్రం అందించడం జరిగింది.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యోగస్తులకు కనీస వేతనాలు అమలుచేసి ఉద్యోగ భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేయడం జరిగింది. తమకు ప్రభుత్వ ఉద్యోగులకు కల్పించే అన్ని వసతులతో పాటుగా సౌకర్యాలను వర్తింపచేయాలని లేనిపక్షంలో సమ్మెకు వెళ్తామని నోటీసులో పేర్కొనడం జరిగింది .

ఇదివరకే జిల్లాలోని సీఈవో జెడ్పిపి డిపిఓ లకు వినతి పత్రాలను సమర్పించడం జరిగిందని పంచాయతీరాజ్ శాఖ టెక్నికల్ ఉద్యోగులు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లాలో పనిచేస్తున్న పంచాయతీరాజ్ టెక్నికల్ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొనడం.

+ posts
- Advertisement -spot_imgspot_img
Latest news
spot_img
- Advertisement -spot_img
Related news
- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here