నిజామాబాద్ A9 న్యూస్:
ఇందల్వాయి మండల టోల్ ప్లాజా నుండి పోలీస్ స్టేషన్ వరకు ఈ మండల హెడ్ కోటర్ ప్రజలు ఆవు దూడలను పెంచుతూ రోడ్లపై వదిలేయడం ద్వారా హైవే వాహనాదారులకు చాలా ప్రమాదాలు జరుగుతున్నందున జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పశువులను రోడ్లపై వదిలితే కఠిన చర్యలు తప్పవు అని ఎన్ని సందేశాలు జారీ చేసినా కూడా ఇక్కడి ప్రజలు అవేమీ పట్టించుకోకుండా ఇలా ప్రతిరోజు టోల్ ప్లాజా సిబ్బందికి పశువులను రోడ్డు నుండి బౌండరీ అవతలకి ఎన్నిసార్లు తరలించినా కూడా మళ్లీమళ్లీ ఇలాగే చేయడం పట్ల హైవే సిబ్బందికి చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని వాహనాదారులకు ప్రమాదాలు కూడా చాలానే గురవుతున్నాయని టోల్ ప్లాజా సిబ్బంది తెలిపారు.