నారిటా ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న సీఎం బృందం.

ఈ నెల 22 వరకు జపాన్‌లో సీఎం బృందం పర్యటన.

టోక్యో, మౌంట్‌ ఫుజి, ఒసాకా, హిరోషిమాలో రేవంత్ పర్యటన.

ఒసాకా వరల్డ్‌ ఎక్స్‌పో 2025లో,

తెలంగాణ పెవిలియన్‌ను ప్రారంభించనున్న రేవంత్‌ రెడ్డి .

జపాన్‌ కంపెనీలతో చర్చించనున్న సీఎం బృందం…

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *