ఐ
మెదక్, A9 న్యూస్ ,తూప్రాన్, ఏప్రిల్, 9. :
ఐ. ఎన్.టి.ఎస్.ఓ. లెవెల్ 2 సంజ్ లో శ్రీ చైతన పాఠశాల విద్యార్థులు ఏ. ఫిహాల్ దీక్షిత్, ల్యాప్టాప్ గెల్చుకున్నాడనీ ప్రిన్సిపాల్ రామకృష్ణా రావు తెలిపారు. అలాగే శ్రీతన్, 4వ బహుమతిని, జె. సంవితారెడ్డి విజయ భేరి మోగించారు. ఈ ఫలితాల్లో మొదటి బహుమతిని ఏ- నిందితాసౌన్సు టాబ్ గెల్చుకుంది, రెండవ బహుమతి కార్తిక్గా గౌడ్, అభిగు, 3వ బమమత అద్వై, జశ్వంత్,. 5వ బహుమతిని నెమిష, నరుష్, సుహాస్ రెడ్డిలు గెలుచుకున్నారు. ఈ పలితాల్లో ప్రతిభ చూపిన విద్యార్థులను కాంపల్లి జోన్ ఏజిఎం రమణరావ్ రావ్, అర్. ఐ చక్రి, జోన్ కోఆర్డినేటర్ రని గార్లు అభినందించారు. మొదటి బహుమతి గెల్చుకున్న ఏ. నిహార్, దీక్షిత్, నందితాసౌన్సు, తల్లిదండ్రులను సన్మానించారు. ఈ కార్య క్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ రామకృష్ణారావ్, డీన్ అశోక్, సి.ఎస్. ఐ ఇంఛార్జి రాజేష్, కళావతి, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు..