రేపటినుండి అమలులోకి రానున్న కొత్త టోల్ ఛార్జీలు

కారు, జీపు, లైట్ వాహనాలకు కిలోమీటర్‌కు రూ.2.34 నుండి రూ.2.44కు పెంపు

మినీ బస్, ఎల్సీవీలకు కిలోమీటర్‌కు రూ.3.77 నుండి రూ.3.94కు పెంపు

2 యాక్సిల్ బస్సులకు కిలోమీటర్‌కు రూ.6.69 నుండి రూ.7కు పెంపు

భారీ వాహనాలకు కిలోమీటర్‌కు రూ.15.09 నుండి రూ.15.78కు పెంపు

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *