*ఈద్ ముబారక్ తెలుపుకున్న చిన్ననాటి స్నేహితులు…
*మాసాయిపేట మసీదు దేవాలయంలో ఘనంగా రంజాన్ ప్రార్థనలు….
మాసాయిపేట A9 న్యూస్ మార్చ్ 31:
మెదక్ జిల్లా మాసాయిపేట మండలం కేంద్రంలో మాసాయిపేట గ్రామంలో రంజాన్ వేడుకలు మందిరములో ఘనంగా జరుపుకున్నారు అని స్థానిక మహమ్మద్ తెలిపారు అనంతరం ప్రార్థనలు నిర్వహించిన తర్వాత గ్రామస్తులు ఒకరితో ఒకరు ఈద్ ముబారక్ అని కృతజ్ఞతలు చెబుతూ రంజాన్ వేడుకలను ఘనంగా నవ్వుతూ ఇలాగనే అందరం మంచిగా ఉండాలని అల్లాను కోరినట్లు ఒకరినొకరు తెలుపుకున్నారు అనంతరం తన చిన్ననాటి మిత్రుడు మహమ్మద్ తో తెలంగాణ టీయూడబ్ల్యూజే దళిత ఫోరం జిల్లా ఉపాధ్యక్షులు విజయ్ కుమార్ తో ఈద్ ముబారక్ తెలుపుతూ ఆత్మీయ సమ్మేళనంతో కలుసుకొని ఒకరినొకరు ఈద్ ముబారక్ తెలుపుకున్నారు.