*ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు నిరవధిక దీక్షలు ప్రారంభ…
*మెదక్ తరలి వెళ్లిన ఎమ్మార్పీఎస్ నాయకులు….
మాసాయిపేట A9 న్యూస్ మెదక్:
మెదక్ జిల్లా కేంద్రంలో జరుగుతున్న దీక్ష శిబిరానికి మాసాయిపేట మండలం కమిటీ శనివారం నాడు ఇట్టి దీక్షలో పాల్గొనడానికి బయలుదేరడం జరిగింది. అదే సందర్భంగా జిల్లా అధ్యక్షుడు చెట్లపల్లి యాదగిరి ఈ సందర్భంగా మాట్లాడారు
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మొగిలిగుండ్ల ప్రభాకర్ మాదిగ ,ఎమ్మార్పీఎస్ మెదక్ జిల్లా ఉపాధ్యక్షులు ఏర్పుల పరమేష్ మాదిగ, మాసాయిపేట మండలం ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు మొగిలిగుండ్ల శంకర్ మాదిగ , చిన్నోల భాస్కర్ జనరల్ సెక్రెటరీ మాదిగ, జాతరపల్లి బిక్షపతి మాదిగ, తదితరులు తరలి వెళ్ళినారు అని తెలిపారు.