మెదక్ జిల్లా మంగళవారం కలెక్టరెట్ కార్యాలయం లో రివ్యూ మీటింగ్ కు విచ్చేసిన ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ కు శివ్వయిపల్లి లో జరిగే బోనాలు, బండ్ల కార్యక్రమం కు హాజరు కావాలని ఆహ్వాన పత్రికను అందజేస్తున్న మెదక్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు