హైదరాబాద్:ఫిబ్రవరి 04

హైదరాబాద్‌లోని చర్లపల్లి పారిశ్రామిక వాడలో ప్రమాదవసత్తుఈరోజు సాయంత్రం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పారిశ్రామికవాడలోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి.

 

మంటలు భారీగా ఎగసిపడుతూ ఉండటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. మంటల ధాటికి కెమికల్ ఫ్యాక్టరీలోని రసాయన డ్రమ్ములు పేలిపోతున్నాయి. అగ్ని ప్రమాదం కారణంగా ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ విస్తరించింది.

 

దీంతో స్థానికులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *