A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్, జనవరి 27:

పోలీస్ స్టేషన్ పరిధిలో సైలెన్సర్ మడిఫై చేసి సౌండ్ పొల్యూషన్ చేస్తూ ప్రజలను ఇబ్బంది కి గురిచేస్తున్న 7 బైకులను సీజ్ చేసి టౌన్ న్యూసెన్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు ఎస్ హెచ్ ఓ సత్యనారాయణ తెలిపారు. ఇకముందు ఎవరైనా బైకు సైలెన్సర్ మాడిఫై చేసి సౌండ్ పొల్యూషన్ చేసినట్లయితే బైకులను సీజ్ చేసి వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలుతీసుకుంటాము అని ఆయన హెచ్చరించారు…..

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *