ప్రయాగ్ రాజ్ మహా కుంభమేల కు బయలుదేరిన భీమ్ గల్ వ్యాపారస్తులు, వైశ్యలు
సదాశివ్ A9 న్యూస్ ప్రతినిధి బాల్కొండ నియోజకవర్గం
(జనవరి 24)
నిజామాబాద్ జిల్లా భీమ్ గల్ పట్టణం నుండి ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్నామహా కుంభమేలకు భీమ్ గల్ పట్టణ వ్యాపారస్తులు,మణికంఠ సుదర్శన్,ముత్యం చంద్రశేఖర్, జొన్నల భూపాల్, భైరయ్య, మహాలక్ష్మి శ్రీనివాస్,, గుండయ్య శ్రీనివాస్, పద్మ వెంకటేష్, ముచ్కూర్ శ్రీనివాస్, పాల శ్రీనివాస్, సూరజ్, hmt దేవేందర్, ప్రవీణ్, హన్మాండ్లు, పురుషోత్తం రెడ్డి, వాసవి లడ్డు,దుర్గా రాజు, ప్రవీణ్, సదాశివ్, ముత్యం వరప్రసాద్, తనిష్క్, సురేష్, లు ,ప్రత్యేకవాహనం లో బయలుదేరారు.