A9 న్యూస్ ఆర్మూర్:
ఆర్మూర్ న్యూస్….
ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని జిరాత్ నగర్ కు చెందిన తానియా ఫిర్దౌస్ పురిటినొప్పులు రావడంతో ఆంబులెన్స్ ని సంప్రదించారు. అంబులెన్స్ లో ఏరియా ఆస్పత్రికి తరలించగా మార్గం మధ్యలోనే అంబులెన్స్ లోనే నార్మల్ డెలివరీ చేసిన ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ అఖిలేష్ మరియు నరేష్