*ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి కి శాలువాతో సన్మానం బి ఆర్ఎస్ నాయకులు*
మాసాయిపేట మెదక్ ప్రతినిధి జనవరి 15
మెదక్ జిల్లా నర్సాపూర్ బిఆర్ఎస్ సోషల్ మీడియా కార్యదర్శి పాపని శ్రీశైలం మాసాయిపేట మండల యూత్ సభ్యులు చిన్నారాం శ్యామ్ చిన్నారం రాంబాబు బోనగిరి నాగరాజు బోయిని శ్రీకాంత్ నర్సాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ని సంక్రాంతి పండగ సందర్భంగా మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది అదేవిధంగా మాసాయిపేట గ్రామ పరిస్థితుల విషయాల గురించి మాట్లాడడం జరిగిందని అన్నారు అనంతరం ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డికి శాలువాతో సత్కరించి పండగ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగిందని తెలిపారు