మాసాయిపేట మెదక్ ప్రతినిధి జనవరి 13
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలోని మాసాయిపేట మండలం అధ్యక్షులు పాపన్న గారి వేణుగోపాల్ మాట్లాడుతూ. గత ఎమ్మెల్యే ఎలక్షన్లలో బిజెపికి కేవలం 150 ఓట్లు మాత్రమే కార్యకర్తలై పడ్డాయి
ఎంపీ ఎలక్షన్లో ఒక 1060 ఐదు బూతుల గాను మూడు బూతులు బిజెపి ముందంజలో ఉంచడం గర్వకారణం సొంత గ్రామమైన ఆవుల రాజిరెడ్డి కాంగ్రెస్ నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఉండంగా బిజెపి నాయకుడు బూత్ కమిటీ అధ్యక్షులతో కలిసి ప్రతి గడపగడపకు తిరిగి అధిక మెజార్టీని తెచ్చినందుకు స్థానికంగా మంచి పేరును సంపాదించుకున్నాడు యువ నాయకుడైన రజక బిడ్డ గారికి పూర్తి మద్దతు తెలుపుతున్న మహిళా సంఘాలు సామాజిక వర్గాలు సామాజిక వర్గాలు పూర్తి మద్దతు మద్దతు తెలుపుతున్నారు గతంలో టిడిపి టైంలో సర్పంచ్ గా చేసిన పాపన్న గారి శోభ చేసిన పనులే ఉన్నాయి కానీ కొత్తగా చేసింది ఏం లేదని అభివృద్ధి మాత్రం ఏమాత్రం లేదు సెంట్రల్ లో బిజెపి అధికారంలో ఉంది కాబట్టి సంపూర్ణమైన మద్దతు తెలుపుతున్నారు అని తెలిపారు అనంతరం మాసాయిపేట మండల అధ్యక్షులు పాపన్న గారి వేణుగోపాల భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షుడు పాపన్న గారి వేణుగోపాల్ 750 సభ్యత్వాలు మాసాయిపేట గ్రామంలో ప్రతి గడపగడపకు తిరిగి ప్రజలకు మరింత దగ్గరగా తన సహకారం ఉంటుందని చెప్పి చేయించారు అని మాసాయిపేట బూత్ కమిటీ అధ్యక్షులు సహకారంతో చేశామని రాష్ట్ర కమిటీకి పంపించామని బిజెపి మండల అధ్యక్షులు బూత్ కమిటీ అధ్యక్షులు ఈ సందర్భంగా తెలిపారు