మాసాయిపేట మెదక్ ప్రతినిధి జనవరి 13
మెదక్ జిల్లా మాసాయిపేట మండలం పరిధిలోని చెట్ల తిమ్మపల్లి గ్రామంలో సర్పంచ్ కి నామినేషన్ వేయడానికి జర్నలిస్ట్ విజయకుమార్ పూర్తిగా అగ్రస్థానంలో ఉన్నాడు అదేవిధంగా ఇప్పటికే గత 20 సంవత్సరాల నుండి ఎస్సీ మాదిగ కులం నుండి ఇప్పటివరకు సర్పంచ్ గా ఎవరూ లేరు కావున ఈ సందర్భంగా జనరల్ వచ్చినప్పటికీ బీసీ వచ్చినప్పటికీ ఎన్నికల విషయంలో ముందుండి నామినేషన్ వేయడానికి సిద్ధంగా ఉన్నాడని తెలిపారు గత 25 సంవత్సరాల క్రితం ఎస్సీ మాదిగ ఉపసర్పంచ్ చేసిన సందర్భాలు ఉన్నాయి 20 సంవత్సరాల క్రితం ఎస్ టి ఇప్పటివరకు చేసిన సందర్భాలు ఉన్నాయి అదేవిధంగా 30 సంవత్సరాల నుండి ఎస్సీ మాదిగ నుండి రాజకీయ నాయకులు బయట ప్రపంచంలోకి రాకపోవడం ఎంతవరకు సమంజసం అని ప్రభుత్వాన్ని అడుగుతున్నాడు ఇప్పటికైనా ఎస్సీ మాదిగ రావాలని లేక జనరల్ రావాలని చెట్ల తిమ్మాయిపల్లికి బీసీలకు గాని రెడ్డిల గాని ఎలాంటి రిజర్వేషన్లు ప్రకటించద్దని ఖండించారు అభివృద్ధి బాటలో నడవాలంటే జనరల్ నోటిఫికేషన్ లేక ఎస్సీ మాదిగ నోటిఫికేషన్ రావాలని తెలంగాణ బీమార్ని మెదక్ జిల్లా అధ్యక్షులు సీనియర్ జర్నలిస్ట్ విజయ్ కుమార్ విజ్ఞప్తి చేశారు