–
మార్కెట్ కమిటీ 5రోజుల సెలవులు ప్రకటించినట్లు ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉన్నత శ్రేణి కార్యదర్శి పూలేపాక నిర్మల ప్రకటన..
– 11వ తేదీ శనివారం వారాంతపు సెలవు, 12వ తేదీ ఆదివారం వారాంతపు సెలవు, 13వ తేదీ సోమవారం భోగి పండుగ, 14వ తేదీ సంక్రాంతి పండుగ 15వ తేదీ బుధవారం కనుమ పండుగ సందర్భంగా సెలవులు ప్రకటించిన ఉన్నత శ్రేణి కార్యదర్శి పూలేపాక నిర్మల..
తిరిగి గురువారం 16వ తేదీ నుంచి మార్కెట్ లో యధావిధిగా క్రయవిక్రయాలు జరగనున్నట్లు ప్రకటనలో పేర్కొన్న కార్యదర్శి నిర్మల..
– ఈ విషయాన్ని రైతులు కార్మికులు వ్యాపారులు గమనించి సహకరించగలరని ప్రకటన విడుదల చేసిన ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి ని ర్మల..