జాతీయ భద్రత మాసోత్సవాల సందర్భంగా నేషనల్ హైవే 44 పై పై ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద వాహనాలకు రేడియం రిఫ్లెక్టివ్ టైప్స్ అతికించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ నిజామాబాద్ శ్రీమతి దుర్గా ప్రమీల గారు మరియు జిల్లా రవాణా శాఖ అధికారి ఉమామహేశ్వర రావు ఆర్మూర్ ఆర్మూర్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శ్రీ వివేకానంద రెడ్డి మరియు సాలురా మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ అజయ్ కుమార్ రెడ్డి నిజాంబాద్ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ మరియు శిక్షణలో ఉన్న మోటార్ వాహన తనిఖీ అధికారులు టోల్ ప్లాజా మేనేజర్ మరియు వారి సిబ్బంది ఐరాడ్ మేనేజర్ వర్ష ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది