A9 న్యూస్ మాసాయిపేట ప్రతినిధి 4
జడ్.పి.హెచ్.ఎస్ మాసాయిపేట్ నందు టిపిటిఎఫ్ క్యాలెండర్ను ఎంఈఓ లీలావతి చేతుల మీదుగా ఆవిష్కరించనైనది ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు ధర్మపురి టి పి టి ఎఫ్ మండల అధ్యక్షులు షేక్ మహబూబ్ బాషా మండల కార్యదర్శి స్వప్న జిల్లా కార్యదర్శి సాయిబాబు సీనియర్ నాయకులు మధుసూదన్ నరేందర్ రావు , రాజేశ్వరరావు , భాగ్య లక్ష్మి,వసంత లక్ష్మి,అక్బర్ పాషా,శిరీష, వాణీ ,కల్యాణి,ప్రియాంక, రాజమని,శ్యామ్ సుందర్ శర్మ ,మండల కార్యకర్తలు మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొనడం జరిగింది