A9 న్యూస్ తూప్రాన్ ప్రతినిధి జనవరి 1 2025
మెదక్ జిల్లా తూప్రాన్ డివిజన్ పరిధిలోని రాత్రి అల్లాపూర్ శివారులో సీఐ రంగాకృష్ణ ఆధ్వర్యంలో తూప్రాన్ పిఎస్ స్టాఫ్ కలిసి అల్లాపూర్ శివారులో పేకాట ఆడుతున్నారని నమ్మదగిన సమాచారం మేరకు రైడ్ చేయగా 12 మంది వ్యక్తులు
52500 నగదు ఐదు బైకులు బైకులు, ఒక యాక్టివా మరియు ఒక ఆటో సీజ్ చేసి తూప్రాన్ పోలీస్ కు స్టేషన్ తరలించడం జరిగింది