Month: April 2025

గాడ్సే సిద్ధాంతాలను మోడీ ప్రోత్సహిస్తున్నాడు: సీఎం రేవంత్ రెడ్డి.

హైదరాబాద్:ఏప్రిల్ 09 కులాలు,మతాల మధ్య ప్రధాని మోడీ చిచ్చుపెడు తున్నారని, గాంధీ విధానాలకు వ్యతిరేకంగా పని చేస్తున్నారంటూ అహ్మదాబాద్, వేదికగా జరుగుతున్న ఏఐసీసీ ప్లీనరీ సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,ఆగ్రహం వ్యక్తం చేశారు. గాడ్సే సిద్ధాంతాన్ని మోడీ ప్రోత్సహిస్తున్నారని దేశాన్ని…

సిద్ధిపేట జిల్లాలో బర్డ్‌ ఫ్లూ నిర్ధారణ-15 వేల కోళ్లు చచ్చిపోయినయ్.:

సిద్దిపేట జిల్లాలో బర్డ్‌ ఫ్లూ నిర్ధారణ అయింది. జిల్లాలోని తొగుట, మండలం కన్గల్‌ గ్రామంలో కోళ్లకు బర్డ్‌ ఫ్లూ సోకినట్లు అధికారులు గుర్తించారు. గ్రామంలోని ఓ కోళ్లఫామ్‌లో కోళ్లకు బర్డ్‌ ఫ్లూ సోకినట్లు అధికారులు తేల్చారు. బర్డ్‌ ఫ్లూతో కోళ్ల ఫామ్‌లో…

తెలుగు రాష్ట్రాల్లో రానున్న నాలుగు రోజులు వర్షాలు:

Apr 09, 2025, తెలుగు రాష్ట్రాల్లో రానున్న నాలుగు రోజులు వర్షాలు! ఆంధ్ర, తెలంగాణలో రానున్న నాలుగు రోజుల్లో వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. ఏప్రిల్ 9 నుంచి 12 వరకు వర్షాలు పడుతాయని…

పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను వెంటనే తగ్గించండి:

*షాద్ నగర్ లో రోడ్డెక్కిన అధికార కాంగ్రెస్ పార్టీ. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దగ్ధం. దేశవ్యాప్తంగా పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ…

ఎస్సై అంతిరెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు:

సూర్యాపేట జిల్లా ఏప్రిల్ 09 సూర్యాపేట జిల్లాలో 10, వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు చింతల పాలెం ఎస్సై అంతిరెడ్డి, రేషన్‌ బియ్యం అక్రమ రవాణపై గతేడాది అక్టోబర్‌ 23న నమోదైన కేసులో స్టేషన్‌ బెయిల్‌ ఇవ్వాలంటే సూర్యాపేట జిల్లా…

రెపో రేట్లు తగ్గించిన ఆర్బిఐ:

హైదరాబాద్:ఏప్రిల్ 09 భారత రిజర్వ్ బ్యాంకు బుధవారం దేశ ప్రజలకు మరోమారు తీపి కబురు చెప్పింది. ఇప్పటికే గత త్రైమాసిక సమీక్షలో భాగంగా 3 నెలల క్రితం వడ్డీ రేట్లను తగ్గించిన రిజర్వ్ బ్యాంకు తాజాగా బుధవారం నాటి త్రైమాసిక సమీక్షలోనూ…

కామారెడ్డి లో మరోసారి బట్టబయలైన కల్తీకల్లు బాగోతం*:

*ప్రాణాలు పోతున్న పట్టించుకోరా?. కామారెడ్డి జిల్లా: ఏప్రిల్ 09 కామారెడ్డి జిల్లాలో మరోసారి కల్తీకల్లు కలకలం రేపింది. గాంధారి మండలం గౌరారంలో కల్తీకల్లు తాగి 30 మంది అస్వస్థకు గుర య్యారు. అందులో ఆరుగు రి పరిస్థితి సీరియస్‌గా ఉంది. బాధితుల…

పెర్కిట్ చౌరస్తా వద్ద ప్లెక్సీలతో నిండిపోయిన గాంధీ పార్క్:

గ్రామపంచాయతీ ఉన్నప్పుడు ఒకరోజు మాత్రమే పర్మిషన్ ఉంటుంది.. మున్సిపల్ ఏర్పడిన గాంధీ పార్క్ పై నిర్లక్ష్యం.. యాడ్స్ ప్లెక్సీలకు మున్సిపల్ అధికారులకు ఏమైనా పన్ను చెల్లిస్తున్నారా.? A9 న్యూస్ ప్రతినిధి: ఆర్మూర్ పట్టణంలోని పెర్కిట్ గాంధీ పార్క్ వద్ద వారం రోజులపాటు…

తెలంగాణకు వన్నె తెచ్చేలా మిస్ వరల్డ్ పోటీలు:

*స్వాగత ఏర్పాట్ల పరిశీలనలో పర్యాటకశాఖ కార్యదర్శి స్మిత సబర్వాల్. హైదరాబాద్:ఏప్రిల్ 09 తెలంగాణ అతిథ్యానికి వన్నె తెచ్చేలా మిస్ వరల్డ్ పోటీలు ఉండాలని తెలంగాణ పర్యాటక శాఖ కార్యదర్శి స్మిత సబర్వాల్ అధికారులకు దిశనిర్దేశం చేశారు. పోటీల్లో పాల్గొనే రూప దర్శినులకు…

యువత ప్రాణాలు తీస్తున్న బెట్టింగ్ యాప్స్:

హైదరాబాద్:ఏప్రిల్ 08 అభిమానుల ప్రాణాలు తీస్తున్న స్టార్లు… విచ్చల విడిగా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ భూతం మనుషుల ఉసురు తీసు కుంటుంది. ఈ సైతాన్‌ని అందంగా తయారు చేసి తమ అభిమాన తారలే వాళ్ల అభిమానుల ప్రాణా…