మాజీ మంత్రి కేటీఆర్ పై రెండు కేసులు నమోదు.
హైదరాబాద్:మార్చి 26 మాజీమంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,కేటీఆర్ పై రెండు కేసులు నమోద య్యాయి,నల్గొండ జిల్లాలో మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ రజిత ఫిర్యాదు మేరకు నకిరేకల్ పోలీసులు ఆయనపై నకిరేకల్ పీఎస్ లో రెండు కేసులు నమోదు చేశారు.. నల్గొండ…