*బిజెపి మండల అధ్యక్షుడు వేణుగోపాల్ చేతుల మీదుగా అందజేశారు.
ఎ9 న్యూస్ మాసాయిపేట మార్చ్ 26
మెదక్ జిల్లా
మాసాయిపేట మండల కేంద్రంలో 23వ బూతులో అనారోగ్యంతో చనిపోయిన నర్సింలు అంత్యక్రియలకు 2000 రూపాయలు వారి కుటుంబ సభ్యులకు తోచిన ఆర్థిక సాయం బిజెపి మాసాయిపేట మండల అధ్యక్షులు పాపన్న గారి వేణుగోపాల్ అందజేసినట్లు ఒక ప్రకటనలో తెలిపారు ఈ కార్యక్రమంలో బూత్ కమిటీ అధ్యక్షులు మల్లపురం సాయి పాల్గొన్నారు