Month: February 2025

బీఆర్ఎస్‌లో గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ:

బీఆర్ఎస్ జెండాపై గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్ల వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, వివేకానంద తెలంగాణ అసెంబ్లీ సెక్రటరీపై సుప్రీంకోర్టు ఆగ్రహం…