Month: January 2025

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి స్పీచ్ స్క్రోలింగ్ పాయింట్స్ :

మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ ప్రభుత్వం కష్టకాలంలో బాధ్యతలు చేపట్టింది ఉమ్మడి రాష్ట్రంలో కంటే ప్రత్యేక రాష్ట్రంలో మీరు ఎదుర్కొన్న ఇబ్బందులు అందరికీ తెలుసు అలాంటి పరిస్థితుల్లో ఒక గొప్ప అవకాశం మాకు ఇచ్చారు మేం అధికారంలోకి రాగానే…

బైకును ఢీ కొట్టిన ఆర్టీసి బస్సు-అక్కడే ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి:

*రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ చంద్రయగూడ దగ్గర మోటార్ సైకిల్ పైన వెళ్తున్న నరసింహులు(ఎల్లయ్య) అనే వ్యక్తి వయసు 60 సంవత్సరాలు నరసింహులు పీర్ల గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. నర్సప్పగూడ నుండి షాద్ నగర్ వస్తున్న నర్సింలు తన మోటార్…

మహిళలను కోటీశ్వరులుగా చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం: మంత్రి సీతక్క

హైదరాబాద్:జనవరి 03 హైదరాబాద్ ప్రజాభవన్‌లో మంత్రి సీతక్క జెండా ఊపి 25 సంచార చేపల విక్రయ వాహనాలను ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్కమాట్లాడుతూ.. భార్యభర్తలు రోజంతా పనిచేసినా.. సాయంత్రం భార్య మాత్రమే ఇంట్లో పని ఎందుకు చేయాలి.. ఇద్దరూ…

సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేసిన – ఆవుల రాజిరెడ్డి

మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలోని ఆవుల రాజిరెడ్డి క్యాంపు కార్యాలయంలో శివ్వంపేట మండలం కొంతాన్ పల్లి గ్రామానికి బాపు గౌడ్ కి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన 60 వేల రూపాయల చెక్కును, నర్సాపూర్ పట్టణానికి చెందిన సయ్యద్ రఫీ…

తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలిపారు*  *దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి*:

*తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలిపారు* *దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి హైదరాబాద్ మినిస్టర్ క్వార్టర్స్ లో తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్…

రూ.1500 మామూళ్ల పంపకాల్లో తేడా..:

రూ.1500 మామూళ్ల పంపకాల్లో తేడా..ఇద్దరు పోలీసుల మధ్య ఘర్షణ. ఇద్దరినీ సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ పోలీస్ స్టేషన్‌లో రూ.1500 మామూళ్ల పంపకాల్లో తేడాలు రావడంతో కానిస్టేబుల్ రవి, హోంగార్డు శ్రీను మద్య ఘర్షణ విషయం తెలియడంతో…

సిఎంఆర్ గర్ల్స్ హాస్టల్ వద్ద ఉద్రిక్తత:

హైదరాబాద్:జనవరి 02 హాస్టల్ బాత్రూంలో వీడియోలు తీసారంటూ.. మేడ్చల్ లోని సీఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థునీలు ఆందోళనకు దిగారు. హాస్టల్లో పనిచేసే సిబ్బంది విద్యార్థులను అసభ్యంగా వీడియో తీశారని ఆరో పిస్తూ బుధవారం రాత్రి ఆందోళన చేపట్టారు. సిఎంఆర్ కాలేజ్ గర్ల్స్…

తెలంగాణలో నేటి నుండి మొదలైన టెట్ పరీక్షలు:

హైదరాబాద్:జనవరి 02 తెలంగాణలో ఇవాళ ఉదయం 9 గంటల నుంచి టెట్ పరీక్షలు మొదల య్యాయి,ఈ నెల 20వ తేదీ వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. రాష్ట్రంలోని 17 జిల్లాల్లో 92 పరీక్షా కేంద్రాల్లో విద్యా ర్థులు పరీక్షలు రాస్తున్నారు. టెట్‌లో…

నేను మారాను.. మీరూ మారండి:

*ఇకపై పార్టీ నేతలకు ఎక్కువ సమయమిస్తా.. అందరి రిపోర్టు కార్డు నా దగ్గరుంది* *నా గురించి మీరనుకున్నట్టే.. మీ గురించి కింది స్థాయి నేతలు అనుకుంటారు* *పని చేయని వారిని ఉపేక్షించేది లేదు* *స్థానిక ఎన్నికల్లో క్లీన్‌స్వీప్ చేయనున్నాం!* *ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ,…

తాగడంలో మనోళ్లు తోపులు:

హైదరాబాద్:జనవరి 02 మందు తాగడంలో మనోళ్లే తోపులు డిసెంబర్ 31 జనవరి 01లో రికార్డు సృష్టించారు. ఎందుకంటే ఈసారి తెలుగు రాష్ట్రాల్లో మందుబాబులు తాగిన తాగుడుకు ఓ రకంగా చెప్పాలంటే మందు సీసాలతో పాటు మందు గ్లాసులు కూడా డ్యాన్స్ చేశాయి,…