*రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ చంద్రయగూడ దగ్గర మోటార్ సైకిల్ పైన వెళ్తున్న నరసింహులు(ఎల్లయ్య) అనే వ్యక్తి వయసు 60 సంవత్సరాలు నరసింహులు పీర్ల గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. నర్సప్పగూడ నుండి షాద్ నగర్ వస్తున్న నర్సింలు తన మోటార్ సైకిల్ మీద వస్తుండగా చంద్రయనిగూడ దగ్గర TG06 T 0736 నెంబర్ కలిగిన ఆర్టీసీ బస్సు ఢీ కొట్టడంతో నర్సింలు అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు అని స్థానికులు తెలిపారు. తక్షణమే స్పందించి దర్యాప్తు నిర్వహించిన పోలీసులు,పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.*